తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసు: గాలింపు వేగవంతం చేయాలని హైకోర్టు ఆదేశాలు
కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీహెచ్ అగ్రహారానికి చెందిన గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6న అదృశ్యమవగా, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అటవీ….








