గుజరాత్‌లో ఘోరం: గిర్నార్ కొండపై 11 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి చంపేసిన సింహం
గుజరాత్‌లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జునాగఢ్ గిర్నార్ కొండపై శనివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘోర ఉదంతం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొండపై వెళ్తున్న 11 ఏళ్ల బాలుడిపై ఒక సింహం ఒక్కసారిగా దాడి చేసి ప్రాణాలు తీసింది. వందలాది మంది….










