ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రోగ్రాం లో పాల్గొన్న తహసీల్దార్…
మొలకవేముల గ్రామ సచివాలయంలో మండల ఎమ్మార్వో గారు ఎస్ ఐ ఆర్ సర్ ప్రోగ్రాం లో భాగంగా గ్రామ సచివాలయం సందర్శించి బిఎల్ఎ 82 83 84 85 బూతులు సంబంధించి బిఎల్ఎలు చంద్రిక ఆంజనేయులు నరేంద్ర పవన్ కుమార్ ఎస్ ఐ ఆర్ సిస్టంలో ఏ ఒక్క ఓటరు మిస్ కాకుండా చనిపోయిన వారి ఓటర్స్ డిలీట్ చేసి రెండు చోట్ల ఉన్న వారి ఓటు ఆప్షన్ వారికే ఇచ్చి వారి ఆప్షన్ ప్రకారం ఓటును తొలగించి ఒకచోట మాత్రమే ఎంపిక చేయండి 2002 సంవత్సరంలో నవోదయ తల్లి తండ్రి ఇద్దరు మరణించినచో వారిద్దరిలో ఒకరి సీరియల్ నెంబర్ నమోదు చేయాలి అలాగే పార్టీలకు అతీతంగా నచ్చిన ప్రాంతంలో నే ఓటరు నిలుపుకునేతకు అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వో ఉమామహేశ్వర రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు బండి మల్లికార్జున 82 బిఎల్ఎ ఆంజనేయులు 83 బిఎల్ఎ నరేంద్ర కుమార్ 84 బిఎల్ చంద్రిక 85 బిఎల్ఎ పవన్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
