ముదిగుబ్బ బి. సి బాలికల హాస్టల్ ను సందర్శించిన పిల్లలకు అవగాహన కల్పించిన మెడికల్ సిబ్బంది…

ముదిగుబ్బ బి. సి బాలికల హాస్టల్ ను సందర్శించిన పిల్లలకు అవగాహన కల్పించిన మెడికల్ సిబ్బంది…
ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బలోని దొరిగల్లు రోడ్డులో ఉన్న బి.సి. బాలికల హాస్టల్‌ను సందర్శించి వంటగదిని, రెండు గదులలోని ఆర్.ఓ. యూనిట్‌ను, నీటి ట్యాంకును తనిఖీ చేసి, వ్యక్తిగత పరిశుభ్రత, డెంగ్యూ, మలేరియా వంటి కాలానుగుణ వ్యాధుల నివారణ చర్యల గురించి ఆరోగ్య అవగాహన కల్పించాను.హెచ్‌బి (Hb) పరీక్షించి, జ్వర మాత్రలు ఇచ్చాను.
ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ. సరస్వతమ్మ మేడమ్, ఎం.ఎల్.హెచ్.పి.ఎస్. కావేరి, స్వర్ణ ఎం.పి.హెచ్.ఎ.(పురుష & స్త్రీ), సనావుల్లా, శివమ్మ మరియు ఆశా అనురాద పాల్గొన్నారు.

Posted Under AP
Editor