ఆస్పరిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన.. ‘సంజీవని ప్రాజెక్ట్’ వివరాలు వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ సిరి
కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, బహిరంగ సభ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీస్పీ వెంకటరామ్మయ్య. ఆంధ్రప్రదేశ్….










