కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 1 లక్ష విరాళం
శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రామము, గుంతకల్లు మం ” అనంతపురము జిల్లా. సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మరకుంటపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ వి.పెద్ద నాగరాజు మరియు కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధికి గాను….










