రాయదుర్గంలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మడుగుతేరు…
అనంతపురం జిల్లా, రాయదుర్గం. రాయదుర్గంలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మడుగుతేరు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన శ్రీదేవి,….










