అనంతపురంలో బి.సి. రిజర్వేషన్ల డెడికేటెడ్ కమిషన్ పర్యటన: ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం జిల్లా, టౌన్. – అనంతపురము జిల్లా పర్యటనలో భాగంగా నేటి మంగళవారం ఉదయం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బి.సి.ల రిజర్వేషన్ల పై అధ్యయనం కొరకు ఏర్పాటు చేయబడిన….










