హిందూపురం:
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యపెద్దంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియను అప్రజాసౌమ్యబద్ధంగా నిర్వహించారని అధికారులపై మండిపడ్డారు అంతేకాకుండా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏలు కార్యకర్తలు నాయకులు కౌంటింగ్ వాళ్లకు తరబడి పోలీసులను అధికారులు అడ్డం పెట్టుకొని కౌంటింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్ఆర్సిపి నాయకుడు వేణు రెడ్డి ఘాటుగా స్పందించారు.
