మొలకవేముల: సేవా కార్యక్రమాలతో బండి రూపేంద్ర ప్రథమ వర్ధంతి వేడుకలు
కుమారుని ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మొలకవేముల టీడీపీ నాయకులు… ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలం మొలకవేముల గ్రామం టీడీపీ నాయకులు బండి మల్లి కార్జున కుమారుడు బండి రూపేంద్ర ప్రమాద వాసత్తు మరణించి రేపటితో ఒక సంవత్సరం….










