కదిరి ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే కందికుంట సమీక్ష: రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం!
*కదిరి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల H.D.S. కమిటి సమావేశంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమావేశం అయి ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాల….










