ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆదేశాలతో………… లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి దగ్గర నూతన బోరు బావి ఏర్పాటుకు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారు,Dy.M.P.D.O, మరియు U,R,D,గారు,గ్రామ పంచాయతీ సెక్రెటరీ, స్పెషల్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది. గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో బోరు బావి వేసారు. నేడు మోటార్ తో నీటిని పంప్ చేశారు 2 ఇంచ్ లు నీరు పడడం జరిగింది. నీటి ఎద్దడి లో ఈ బోరు బావి చాలా ఉపయోగకరంగా ఉంటుందని, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలతో లత్తవరంలో తీరిన నీటి కష్టం: నూతన బోరుబావి విజయం!
