మన ప్రజా వేదికలో జాబ్ మేళ నిర్వహణ
ఈరోజు ఉదయం నుండి జాబ్ మేళా ప్రారంభమైనది, టెన్త్ తరగతి నుండి ఆపై చదువులు చదివిన వారందరూ కూడా అర్హులే
బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ వారు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలోజాబ్ మేళా నిర్వహిస్తున్నారు
కావున ప్రతి ఒక్క యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ తీసుకొని రావాల్సిందిగా మనవి
స్థలం
మన ప్రజా వేదికలో
