వేదావతి ప్రాజెక్ట్ ఆలూరు ప్రాంతానికి ‘సంజీవిని’: పనుల్లో జాప్యంపై మండిపడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి నాయుడు
— కర్నూలు జిల్లా ఆలూరువేదావతి ప్రాజెక్ట్‌పై అత్యవసర స్పందన అవసరం..డీసీసీ –ఆలూరు ప్రాంతానికి వేదావతి ప్రాజెక్ట్ సంజీవిని లాంటిది..క్రాంతి నాయుడు –కర్నూలు ప్రాజెక్టులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ విమర్శ ఆలూరు మండలం సహా పరిసర ప్రాంతాల అభివృద్ధికి అత్యంత….










