ధర్మవరం టీడీపీ ఘనత: మహానాడు హాజరులో రాష్ట్రంలో 4వ స్థానం, రాయలసీమలో నెంబర్-1
తాడిమర్రి (yes9tv )రాష్ట్రంలో 4వ స్థానం.. రాయలసీమలో నెంబర్-1గా నిలిచిన ధర్మవరం టీడీపీ పసుపుమయంగా మారిన నియోజకవర్గం.. వేలాది కార్యకర్తలతో ఘనంగా మహానాడు నిర్వహణ ధర్మవరం, మే 28: తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్థాయిలో హైబ్రిడ్ విధానంలో వర్చువల్‌గా నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో….










