Category: AP

AP

అనంతపురంలో ఘనంగా బయోడైవర్సిటీ అవగాహన సదస్సు: హాజరైన వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా మరియు జిల్లా అధికారులు

అనంతపురం పట్టణంలో జిల్లా పరిషత్ సమావేశం మందిరం నందు ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం బయోడైవర్సిటీ పై అనేక అంశాల గురించి ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమానికి వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా హాజరయ్యారు,ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో శివశంకర్….

AP

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి ‘ఐక్య పోరాట ఫలితం’: ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

*ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి: ఐక్య పోరాటానికి విజయ ఫలితం* -ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కోసం ధర్నా, లక్ష సంతకాల సేకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాయి, -వైస్సార్ సీపీ తో పాటు కాంగ్రెస్, సీపీఐ సిపిఎం ప్రజా సంఘాల విజయం ఇది….

AP

గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్

విజయవాడ,అమరావతి :   పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం, గుడ్డు పెడుతుంటే దానిని అపహాస్యం చేస్తూ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. మధ్యాహ్న భోజన పథకం (డొక్కా సీతమ్మ….

AP

ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ ‘యావత్తు ప్రజా విజయం’: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూధన రెడ్డి

—————– ఆర్ డి టి కి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ,కృషికి అభినందనలు! ————————— 60 సంవత్సరములుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు,పొరుగు రాష్ట్రాలలో సైతం పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆర్డిటి సంస్థకు దాదాపు సంవత్సర….

AP

రాయదుర్గం జూనియర్ కళాశాలలో ఎలుగుబంటి కలకలం: ఎట్టకేలకు బంధించిన అటవీ శాఖ అధికారులు

అనంతపురం జిల్లా రాయదుర్గం రాయదుర్గం జూనియర్ కళాశాలలో ఎలుగుబంటి బందీ. ఎట్టకేలకు ఫలించిన అటవీ శాఖ అధికారుల ఆపరేషన్. తెల్లవారుజాము నుంచి డిప్యూటీ రేంజర్ దామోదర రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు. కళాశాల బాత్రూమ్ లో నక్కిన ఎలుగుబంటిని గుర్తించిన నిపుణులు. వలల….

AP

ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వప్న తిరుమంజనం: పాల్గొన్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

ఖాద్రీ నరసింహుని సన్నిధిలో స్వప్న తిరుమంజనం లో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల పైన, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి పైన ఉండాలని పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె….

AP

ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ: జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు

*జిల్లా ప్రజలకు తీపికబురు* – *: ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* – *: ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణకు సహకరించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి,….

AP

దాచేపల్లిలో గ్యాస్ కష్టాలు.. గంటల తరబడి క్యూలో సామాన్యుడి పాట్లు..

పల్నాడు జిల్లా దాచేపల్లి నగరంలో గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఉదయం సూర్యోదయం కాకముందే సిలిండర్ల కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉన్నా, చివరికి నిరాశే ఎదురవుతుండటంతో….

AP

పాత మిత్రుడితో జగన్ కొత్త స్నేహం..? అందుకేనా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం గురించి ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతున్నది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అందుకే రహస్యంగా కొన్ని మంతనాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ….

AP

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్.. అసెంబ్లీ సీట్లు పెంపు..!

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీలో ఒకటే సందడి….