విలువలతో కూడిన విద్యతోనే ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యం….
*విలువలతో కూడిన విద్యతోనే ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యం* సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలు, సామాజిక చైతన్యంతో కూడిన విద్యను విద్యార్థులకు అందించినప్పుడే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. గుమ్మగట్ట మండల కేంద్రంలోని….










