మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.

మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.

శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి వద్ద కాన్వాయ్ లోని స్కార్పియోను ఢీకొట్టిన టిప్పర్ ఫంక్షన్ కి వెళ్తున్న సమయంలో ప్రమాదం, అందులో ప్రయాణిస్తున్న ఆరు మంది కార్యకర్తలకి స్వల్ప గాయాలు.

Posted Under AP
Editor