అనంతపురంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం..
– 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం యోగాంధ్ర – 2026 కార్యక్రమం నిర్వహణ.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, ఏపీ వీర శైవ లింగాయత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఛైర్మన్ స్వప్న, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొండన్న, దూదేకుల ఫెడరేషన్ డైరెక్టర్ ఇమామ్ హుస్సేన్, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లాపల్లవి, తదితరులు..
– కార్యక్రమంలో పాల్గొన్న ఇన్చార్జ్ ఆర్డీఓ రామ్మోహన్, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, యోగాంధ్ర జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ లాల్య నాయక్, డిపిఓ నాగరాజునాయుడు, డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావు, డ్వామా పిడి సలీమ్ భాష, ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, డిఆర్డీఏ పిడి శైలజ, బిసి వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, ఎండోమెంట్ ఏసి మల్లికార్జున ప్రసాద్, మెప్మా పిడి విశ్వజ్యోతి, ఆయా శాఖల జిల్లా అధికారులు, అనధికారులు, పెద్దఎత్తున ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
