ఒకే రాత్రిలో రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు భారీగా బంగారం, నగదు అపహరించారు. కీరోడ్ ఫోరమ్ నిర్యాహకుడి ఇంటితో పాటు మరో ఇంటిలో కూడా చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
కీరోడ్‌లో దొంగల బీభత్సం: ఒకే రాత్రి రెండు ఇళ్లలో భారీ చోరీ!
