ముదిగుబ్బలో మండల సర్వసభ్య సమావేశం: తాగునీటి సమస్యలపై అధికారులకు ఎంపీపీ కీలక ఆదేశాలు
నేడు ముదిగుబ్బ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల అభివృద్ధి, సమస్యల పై చర్చించడం జరిగింది ముదిగుబ్బ….










