రాయదుర్గంలో నీటి సమస్య…
అనంతపురం జిల్లా, రాయదుర్గం. రాయదుర్గంలో నీటి సమస్య రాయదుర్గం పట్టణంలో తాగునీటి సరఫరా జఠినమైంది. దాదాపు 8 రోజులు కావస్తున్న నీటి సరఫరా అందకపోవడంతో సీనియర్ సిటిజన్, విశ్రాంత ఉద్యోగ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 25వ వార్డు కోట….










