తొలి 1000 రోజుల శిశు సంరక్షణపై ఏఐ శిక్షణ కార్యక్రమం.
తాడిమర్రి( yes9tv )తొలి 1000 రోజుల శిశు సంరక్షణపై ఏఐ శిక్షణ కార్యక్రమం తాడిమర్రి, జూన్ 5: బత్తలపల్లి ప్రాజెక్టు పరిధిలోని తాడిమర్రి మండల జెడ్పీహెచ్‌ఎస్ (Z.P.H.S.) పాఠశాలలో శుక్రవారం సీడీపీఓ సరస్వతి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బందికి ఏఐ (AI) శిక్షణ….










