Author: Editor

గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున ఉదయం హోమం , బలిహరణం లో భక్తులు పాల్గొన్నారు..

  గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున ఉదయం హోమం , బలిహరణం లో భక్తులు పాల్గొన్నారు, ఎనిమిదవ రోజు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం నుండి బయలుదేరినస్వామివారిని ఉదయం గరుడ వాహనంపై….

గర్భవిచ్చిత్తిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. .

గర్భవిచ్చిత్తిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 14 ఏళ్ల అత్యాచార బాధితురాలి 30 వారాల గర్భాన్ని తక్షణమే తొలగించాలని సోమవారం ఆదేశించింది. వైద్యపరంగానే గర్భవిచ్చిత్తి చేయాలని స్పష్టం చేసింది. బాలిక గర్భవిచ్చిత్తిపై మహారాష్ట్ర హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు పక్కన….

నిజామాబాద్, ఆదిలాబాద్‌లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీలు ..

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన జనజాతర సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్‌ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్రెడ్డి….

కవిత బెయిల్‌పై మళ్ళీ సస్పెన్స్..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి కేసును ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతో కాలంగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో సిబీఐ కూడా కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు చేసి విచారణ జరిపి,….

AP

ఏపీలో 44 వేల వాలంటీర్ల రాజీనామా-హైకోర్టులో పిటిషన్..!

ఏపీలో ఎన్నికల వేళ సంక్షేమ పథకాల పంపిణీలో వాలంటీర్లను వాడొద్దంటూ గతంలో ఈసీ జారీ చేసిన ఆదేశాల తర్వాత వరుసగా రాజీనామాలు చేయడం మొదలుపెట్టేశారు. ముఖ్యంగా వైసీపీ నేతల సూచనలతో వాలంటీర్లు తమ ఉద్యోగాలను వదులుకోవడం ప్రారంభించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రాజీనామాలు….

AP

కూటమికి బీజేపీ బిగ్ షాక్.. ..

అనుకున్నదే అయింది… అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిస్సాలో పర్యటించిన కేంద్ర హొంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4 శాతం….

నా భర్తను జైల్లోనే చంపాలనుకుంటున్నారు.. బీజేపీపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలనం..

తన భర్త అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను తీహార్ జైల్లోనే చంపాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందని సునీత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు ఇచ్చే ప్రతి ఆహారాన్ని జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన….

కొంపెల్ల మాధవిలతపై క్రిమినల్ కేసు..

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ఇబ్బందుల్లో పడ్డారు. ఆమెపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు…..

బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా కష్టమే:–కిషన్ రెడ్డి

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి 5 నెలలు అయినా సరే ఓటమిని ఒప్పుకోలేకపోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.   కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించింది బీజేపీనే……

AP

ఏపీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా రిలీజ్..

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని పలువురు అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఏపీలోని 9 స్థానాలకు గాను ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను కాంగ్రెస్ సీనియర్ నేత….