Latest Posts

పదవతరగతి విద్యార్థి ని సత్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్….

ముదిగుబ్బ యస్ 9
పదవతరగతి విద్యార్థి ని సత్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్…
రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాజీ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుంతకల్లులో రాజేంద్రప్రసాద్ పురపాలిక హై స్కూల్లో చదివిన డీ ఫరీదా భాను 589 మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ j మొదిన్ భాష మరియు గుంతకల్ నియోజకవర్గం అధ్యక్షుడు డి హుస్సేన్ పీరా గుంతకల్లు సంఘ సభ్యుడు అబ్దుల్ తదితరులు ఈరోజు ఉదయం డి ఫరీదా భానుని శాలువాతో సత్కరించడం జరిగింది….

Posted Under AP
Editor