అనంతపురం జిల్లా
అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
పిలిప్పీన్స్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న గ్యాంగ్
గ్యాంగ్ లో పది మంది అరెస్ట్.. ఇద్దరు పరారీ
నిందితుల్లో కళ్యాణదుర్గం తో పాటు ఏపీ, కర్ణాటక, తెలంగాణకు చెందిన వారు ఉన్నట్లుగా గుర్తింపు
పిలిప్పీన్స్ కు చెందిన శివ కింగ్ పిన్..
పిలిప్పీన్స్ కేంద్రంగా అంతర్జాతీయ నిషేధిత ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న శివ
దేశవ్యాప్తంగా టీం లను ఏర్పాటు చేసుకున్న శివ
పిలిప్పీన్స్ లోని మాకాటి మెట్రో మనిలా కేంద్రంగా నిషేధిత Dream Play 1 యాప్ ద్వారా గేమింగ్
కింగ్ పిన్ కు 60శాతం, దేశీయంగా సహకరించిన సభ్యులకు 40 శాతం వాటాలు
కళ్యాణదుర్గం పట్టణం సిద్దపవంక వీధిలోని ఓ ఇంటిలో గత రాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు
తలారి మధుతో మిగితా 09 మంది సభ్యులు ముఠాగా ఏర్పడి నిషేధిత గేమింగ్
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
19లక్షల 70వేల నగదు, కారు, 4 బైకులు, 3 ల్యాప్ ట్యాప్ లు,15 సిమ్ కార్డులు, 04 చెక్ బుక్కులు, 13
ATM కార్డులు, 01 ట్యాబ్, 15 మొబైల్ ఫోన్స్ స్వాధీనం
9 బ్యాంకుల్లో 49 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలలోని 18 లక్షల ఫ్రీజ్
*వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ జగదీష్..*
