కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఇబ్రహీం ఫక్షన్ హల్ లో
మహిళ రక్షణ మరియు హక్కులపై అవగాహనసదస్సు
సదస్సు లో పాల్గొన్న జిల్లా SP విక్రాంత్ పాటిల్ DSP వెంకటరమయ్య
మహిళల పై జరుగుతున్న నేరాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొంటున్నారని జిల్లా SP ప్రకటన
మహిళలు కూడ సమాజం లో జరిగే వివిధ సంఘటనలు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త లు తీసుకోవాలని SP విక్రాంత్ పాటిల్ పిలుపు
మహిళలు ముఖ్యంగా శక్తి యాప్ ను వారి సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి
శక్తి యాప్ ద్వారా మహిళలు తమ పై జరిగే వివిధ సంఘటనల పై పోలీసులకు పిర్యాదు చేయవచ్చు జిల్లా SP విక్రాంత్ పాటిల్…
