ఆలూరులో కలకలం: అధికార పార్టీ నేత అనుచరుడి వేధింపులు భరించలేక అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం
కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడి వేధింపులు భరించలేక అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడిపై కఠిన….










