జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి: మంత్రి పార్థసారథి..
జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని… వారు ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని… అసెంబ్లీకి రాకుండా అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. మంగళగిరి….










