రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
– కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి.
– ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక వాసుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి.
– మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి.
– దైవదర్శనానికి వెళ్తున్న సమయంలో ఇటువంటి ప్రమాదం జరగడం బాధాకరం.
– గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచన.
– ప్రయాణికులు అందరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని మంత్రి సూచన.
– సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచన.
