అనంతపురం జిల్లా, రాయదుర్గం.
జిల్లా రైతుల తలరాతలు మార్చేందుకు శక్తివంచన లేకుండా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ కాలు శ్రీనివాసులు డి హిరేహాల్ మండలం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు.
అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండలం కుడ్లూరు గ్రామం నుండి పాత హడిగలి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 196 లక్షలతో నిర్మించిన రహదారి ప్రారంభం చేశారు. గోడిసెల పల్లి గ్రామం నుంచి జక్కవడికి గ్రామం వరకు రూ.90 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన తారు రోడ్డు ప్రారంభించారు.
గోడిసెలపల్లి పల్లి గ్రామంలో డి. ఎం. ఎఫ్. పథకం కింద రూ. 20 లక్షలతో తాగునీటి పథకం ప్రారంభించారు.బహుళార్థ ప్రయోజన సౌకర్యం కోసం రూ. 126లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన రెండు గోడౌన్ లు ప్రారంభించారు.
విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడారు.
రాష్ట్రానికి మంత్రిగా కాకుండా జిల్లాకు కూలిగా పని చేస్తామన్నారు.
తల్లి ఆదర్శమన్నారు.
అనంతపురం జిల్లా
ప్రజల రుణం తీర్చుకోవాలన్న తపనతో పని చేస్తున్నట్లు తెలిపారు.
చంద్రబాబు అనుభవం మోడీ ఆశీస్సులతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.కేంద్ర సహకారంతో 40 వేల కోట్లతో రాయలసీమను పండ్ల తోటల పెంపకం కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.వంద రోజుల్లో తుంగభద్ర హోస్పేట్ డ్యాం కు 18 గేట్లు కొత్తవి బిగించామన్నారు.
మరో 18 గేట్లు త్వరలో మారుస్తామన్నారు.
వ తెలిపారు.
అనంతపురం జిల్లాకు 50 ఏళ్ల కు సరిపడేంత సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న
గౌరవ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, ప్రభుత్వ విప్పు స్థానిక ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
