Latest Posts

మంత్రాలయం ప్రమాదంపై మంత్రి నిమ్మల దిగ్భ్రాంతి: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

 

కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర జరిగిన ప్రమాదం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు.

ప్రమాదంపై జిల్లా కలెక్టర్, ఎస్పి లను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి నిమ్మల.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించి, వారికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు ఆదేశం.

ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి, వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించిన మంత్రి నిమ్మల.

Posted Under AP
Editor