అనంతపురం.
08.03.2025.
ఆనంతపురం నగరంలోని జేఎన్టీయూలో ఉన్న నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, కడప ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ పూల నాగరాజు, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ సుశీలమ్మ, తదితరులు..
———————————————
DIPRO.I&PR.ATP..