పైపులైను లీకేజీ పనులు పరిష్కారం చేసిన జనసేన మండల కన్వీనర్..

Yes 9 tv యాడికి

యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు వెంగమా నాయుడు కాలనీ అంగనవాడి స్కూల్ దగ్గర పైప్ లైన్ లీకేజ్ కావడంతో అంగన్వాడి స్కూల్ కి వాటర్ రాకపోవడం గత కొద్ది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడుసార్లు కంప్లైంట్ ఇచ్చిన కూడా పట్టించుకోని పంచాయతీ అధికారులు అంగన్వాడి స్కూల్ టీచర్ ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించండి అంటూ జనసేన పార్టీ యాడికి మండల కన్వీనర్ కోడి సునీల్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చేపిస్తాం అంటూ చెప్పారు అందుకు బుధవారం పంచాయతీ అధికారులను పీల్చుకొచ్చి పైపు లైను సమస్యను పరిష్కరించిన జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో యాడికి మండల జనసేన ప్రధాన కార్యదర్శులు మధు ఆచారి

పెనుగొండ నాగభూషణం వేల్పుల మల్లికార్జున సోమ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor