చురుగ్గా టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం..

Yes 9 tv యాడికి

యాడికి మండల కేంద్రంలోని బుధవారం తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుంది. తెదేపా మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో సభ్యత్వం వల్ల కలిగే లాభాలను వివరిస్తుండంతో స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటేష్, మైనార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, ఐటీడీపీ అధ్యక్షుడు నరసింహ చౌదరి, పత్తికొండ బాలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor