6 జంక్షన్లు.. రూ. 826 కోట్లు.. కేబీఆర్ పార్క్.. ఆపరేషన్ ఫ్లైఓవర్..
హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. నగర వైభవాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లే ప్రాజెక్ట్ షురూ కాబోతోంది. ఇటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూనే.. కొత్త అనుభూతి సొంతం చేయనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టు ఉన్న ప్రాంతాలన్ని హైద్రాబాద్‌లోని మిగిలిన కులుపుతూ….









