తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..! ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల..
రాజ్యాంగ నిర్మాత, డాక్డర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన జయంతి సందర్భంగా.. ఆ మహానీయుడి సేవలను సర్మిరించుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతానన్నారు సీఎం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగు,….










