Category: TELANGANA

కొత్త పార్టీ వార్తలపై తీవ్రంగా స్పందించిన కవిత..! వారిపై ఫైర్..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఈ ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, ఒక దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌ను తన….

కేసీఆర్‌ కీలక నిర్ణయం.. త్వరలోనే విచారణకు హాజరు..

కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 5న విచారణకు హాజరు రావాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్….

కవిత గేమ్ మొదలైందా..?

తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయా? ఎమ్మెల్యే కవిత అసలు గేమ్ మొదలుపెట్టారా? బీఆర్ఎస్ నాన్చుడి ధోరణి ఆమెకు నచ్చలేదా? అందుకే తానేంటో చూపించాలని భావిస్తున్నారా? ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారా? ఈ దెబ్బకు బీఆర్ఎస్ హైకమాండ్ దిగిరావడం….

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు..!

ఫార్ములా ఈ-కారు రేసులో దర్యాప్తుకు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా మరోసారి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆయనకు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. ఇప్పటికే ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు పంపడం….

‘బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మందికి కర్రు కాల్చి వాతపెట్టాలి : కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో వెళ్లిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన చూశాక ఈ దశాబ్ధపు అతి పెద్ద మోసం కాంగ్రెస్….

కవిత కొత్త పార్టీ..?

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. బీఆర్ఎస్ లో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈ తాజా పరిణామాల మధ్య కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అవ్వడం రాష్ట్ర….

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణ సర్కార్ హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌ – 2025 పోటీల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ ఇంగ్లాండ్-2024 మిల్లా మాగీ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె మొదట వ్యక్తిగత కారణాలతో పోటీ….

కవితకు కేటీఆర్.. డైరెక్ట్ వార్నింగ్..?

మాజీ సీఎం కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కేటీఆర్ తాజాగా స్పందించారు. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు.. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుందాం. మా పార్టీలో అందరూ సమానమే అని కేటీఆర్ కవితను ఉద్దేశించి మాట్లాడారు…..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ..!

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా సీఎం, ప్రధాని దృష్టికి కొన్ని కీలక అంశాలను తీసుకెళ్లారు. నగరంలో ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ చెప్పారు.   ‘ఫేజ్-1….

తెలంగాణ సంక్షోభంలో ఉంటే సీఎం గ్లామర్‌పై దృష్టి సారిస్తున్నారు: కేటీఆర్..

తెలంగాణ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గ్లామర్ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విపరీతమైన ప్రవర్తన, పక్కదారి పట్టిన ప్రాధాన్యతలు, రాజకీయ నిజాయతీ….