కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు..! వెలుగులోకి కీలక విషయాలు..
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైంగిక దాడికి విఫలయత్నం చేయగా బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి కీలక….










