పాకిస్థాన్ క్రికెట్‌లో సలీం మాలిక్‌పై వసీం సంచలన ఆరోపణలు
వసీం అక్రమ్.. పాకిస్థాన్ క్రికెట్‌లో ఓ సెన్సేషన్. ఈ లెఫ్టామ్ పేస్‌బౌలర్ ప్రపంచంలోని మేటి పేస్‌బౌలర్లలో ఒకడు. కానీ తాను నేషనల్ టీమ్‌లోకి వచ్చిన తొలినాళ్లలో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. సుల్తాన్: ఎ మెమొయిర్ అనే పేరుతో తన….









