తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్..మరోసారి రాళ్ల వాన అలర్ట్..
తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్….










