Category: AP

AP

ఎన్టీఆర్ కు భారతరత్న.. మోడీ సంచలన నిర్ణయం..

ఎన్టీఆర్.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం ఆయన. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలందరూ ఆరాధ్యుడిగా భావిస్తారు.తెలుగువారి ఆత్మగౌరవానికి సూచికగా ఎన్టీఆర్ ను కొలుస్తారు. అలాంటి నేతకు జాతీయస్థాయిలో….

AP

ముద్రగడ యూటర్న్.. వైసీపీలో చేరడం లేదని ప్రకటన..

ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ కొలిక్కి రావడం లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నపలంగా ఉద్యమాన్ని నిలిపివేశారు.గత నాలుగున్నర సంవత్సరాలుగా ముద్రగడ….

AP

ఏపీ విషయంలో బిజెపి నిర్ణయం దేనికి సంకేతం..?

ఇప్పటివరకు నేషనల్ మీడియా సంస్థలు ఏపీలో సర్వేలు చేశాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకపక్షంగా వైసిపి గెలుపొందుతుందని తేల్చి చెప్పాయి. అయినా సరే బీజేపీ టిడిపి పొత్తుకు ఒప్పుకుందంటే సాహసం అనే చెప్పాలి. పైగా….

AP

భీమవరం నుంచే పవన్ పోటీ..

గత ఎన్నికల్లో పవన్ గాజువాక తో పాటు భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా? లేక ఒక అసెంబ్లీ స్థానానికే పరిమితం అవుతారా? పోటీ చేస్తే….

AP

వైసీపీ నుంచి సొంత గూటికి.. టీడీపీలోకి కీలక నేత..!

గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు. జగన్ ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఎంపీగా గెలిచారు. జగన్ కు అత్యంత ఆత్మీయుడుగా మారారు. గత….

AP

చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్..

గత ఏడాది స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. చార్జ్ షీట్ దాఖలు చేసి విచారణ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. చాలా రోజులపాటు చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి….

AP

మణుగూరు లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా దీవెన మహాసభకు బూర్గంపహాడ్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మోటార్ సైకిల్ పై మణుగూరు కి బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులు..యువకులు..

మణుగూరు లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా దీవెన మహాసభకు బూర్గంపహాడ్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మోటార్ సైకిల్ పై మణుగూరు కి బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులు..యువకులు. కాంగ్రెస్ అభిమానులు..నాయకులు🇨🇮✋✋✋✋✋✋✋

AP

వైసీపీలో చేరుతున్నట్టు ముద్రగడ సంచలన ప్రకటన..ఏపీ రాజకీయాలు ఎలా మారనున్నాయి..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కాపు ఉద్యమాన్ని చేపట్టారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. ఒకానొక దశలో ఉద్యమం….

AP

టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం ఉండనుంది..?

ఇప్పటికే సిద్ధం పేరిట ఎన్నికల ప్రచారానికి జగన్ తెర తీశారు. ఇప్పటివరకు నాలుగు సభలను పూర్తి చేశారు. లక్షలాదిమంది జన సమీకరణ చేశారు. దానికి ధీటుగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. మూడు పార్టీల నేతలతో….

AP

పవన్ అక్కడి నుంచి పోటీ.. కేంద్ర పెద్దల ఆదేశం..

గత ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. గాజువాక తో పాటు భీమవరం లో బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి పక్కాగా చట్టసభల్లో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు. పొత్తులో భాగంగా క్రియాశీలకంగా….