Category: CINEMA

ఎన్టీయార్ ఎందుకు వెళ్ళలేదబ్బా.? ఎన్టీయార్ ఎందుకు వెళ్ళలేదబ్బా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళాడు. అక్కడ ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాడు. దీనికంటే ముందు, పలు టీవీ షోల్లో కనిపించేలా మొత్తం టూర్‌ని ‘డిజైన్’ చేశారు. ఆ ప్రకారంగానే కార్యక్రమాలు నడుస్తున్నాయి. నిజానికి, యంగ్ టైగర్….

ఏజెంట్ బిజినెస్ నష్టమా లాభమా

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఏజెంట్ సరిగ్గా ఇంకో రెండు నెలల్లో అడుగు పెట్టబోతున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా సినిమాని చెక్కుతూనే ఉన్నారు. బ్యాలన్స్ ఉన్న ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం విదేశాలకు వెళ్లొచ్చాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత….

nani కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ రాకుండా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పక్కా ప్లానింగ్

కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ రాకుండా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న అతికొద్ది హీరోల్లో నాని ముందు వరసలో ఉంటాడు. ఒక పరాజయం రాగానే ఏళ్ళ తరబడి టైం వేస్ట్ చేసే బాపతు కాకుండా క్రమం….

ప్రభాస్ 3.. మిగతా హీరోలు ఓకే ఒక్కటి!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫాన్స్ కు సరికొత్త కిక్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. బాహుబలి తర్వాత కాసేపు గ్యాప్ తీసుకోవడమే కాకుండా వరుసగా రెండు సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ ఈసారి మాత్రం వెంట వెంటనే 8….

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా నేడు లాంఛనంగా ప్రారంభం

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా నేడు లాంఛనంగా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.   సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినోదియ సితం’కి ఇది….

అవార్డులపై కన్నేసిన దిల్ రాజు

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఎన్ని సినిమాలొచ్చినా అందులో ‘శతమానం భవతి’ కి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. కమర్షియల్ గా ఎన్ని విజయాలు అందుకున్నా , ఎంత మంచి పేరు తెచ్చుకున్నా దిల్ రాజు కి నేషనల్ అవార్డు తో….

రిషబ్‌ను దాటి అవార్డు వస్తుందా?

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డుకు బలమైన పోటీదారు కాబోతున్నాడని.. అతను అవార్డు గెలిచేసినా ఆశ్చర్యం లేదని మీడియా, సోషల్ మీడియా ఇటీవల బాగా హడావుడి జరిగింది. తీరా చూస్తే.. అవార్డు గెలవడం సంగతి అటుంచితే….

రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో డైరీలో రెండేళ్ళు పోయినట్టే. ఒక్కో సారి మూడేళ్లు కూడా పట్టోచ్చు.

రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో డైరీలో రెండేళ్ళు పోయినట్టే. ఒక్కో సారి మూడేళ్లు కూడా పట్టోచ్చు. అందుకే మహేష్ తన డైరీను జక్కన్న చేతిలో పెట్టేశాడు. రాజమౌళి సినిమా కోసం తన ఫుల్ టైమ్ కేటాయించబోతున్నాడు మహేష్. అందుకోసమే జెట్….

ఒక్క హిట్ తో ఐదేళ్లు

ఏ హీరో కయినా ఎప్పటికప్పుడు సరైన హిట్ పడాలి. లేదంటే కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ, ఉన్న మార్కెట్ పడిపోవడం ఖాయం. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు కార్తికేయ. యంగ్ హీరోకి హిట్ వచ్చి ఐదేళ్లవుతుంది. మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్….

ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రాజెక్ట్-కే

ఇప్పుడు ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రాజెక్ట్-కే ఒకటి. బాహుబలి తర్వాత ఇండియాలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగిన ప్రభాస్ ప్రధాన పాత్రలో.. దీపికా పదుకొనే కథానాయికగా.. అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కావడం……