Category: CINEMA

సంక్రాంతి బరిలో చరణ్ vs ప్రభాస్…

ఈసారి సంక్రాంతి సీనియర్ హీరోలతో గడిచిపోగా.. వచ్చే సంక్రాంతి మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది అనేది ఇప్పటినుండే కనిపిస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ K ని రిలీజ్ చేస్తున్నట్టుగా మహాశివరాత్రి రోజున మేకర్స్ ప్రకటించారు…..

వామ్మో “అర్ఆర్ఆర్” ఆస్కార్ కి అన్ని కోట్ల ఖర్చు..?.

బాహుబలి” సినిమా తోనే యావత్ ప్రపంచం ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల వైపు తిరిగి చూసేలా చేసిన ఎస్ఎస్ రాజమౌళి “అర్ఆర్ఆర్” సినిమాతో మరొకసారి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆస్కార్ బరిలో కూడా నిలిచిన ఈ చిత్రం తెలుగు….

RC15 టైటిల్ ఫిక్స్…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం తన 15వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ….

ఎన్టీఆర్ — ధనుష్‌ మల్టీస్టారర్…?

కోలీవుడ్ సర్కిల్స్‌లో కొనసాగుతున్న సందడి సంగతి అటుంచితే, టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్‌లు ఎన్టీఆర్ మరియు ధనుష్‌లు ప్రధాన పాత్రల్లో ఒక సెన్సేషనల్ మల్టీస్టారర్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌ – ధనుష్‌ మల్టీస్టారర్‌ను రేపు ప్రకటించే అవకాశం ఉంది…..

బాలీవుడ్ సినిమా లో రామ్ చరణ్…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందే చరణ్ కి నార్త్ సెలబ్రిటీస్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో….

రాజమౌళి స్టార్ హీరో సంచలన కామెంట్స్…

కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేసి విమర్శల పాలు అవుతూ ఉంటాడు. అమ్మాయిల గురించి,….

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా….

కెజిఎఫ్ సినిమా పై కంచరపాలెం డైరెక్టర్ సంచలన కామెంట్స్..

ఒక సినిమా కొంతమందికి నచ్చుతుంది.. కొంతమందికి నచ్చదు. ఆ సినిమాలో నచ్చిన పాయింట్స్ ను చూసేవారు కొంతమంది అయితే.. నెగెటివ్ పాయింట్స్ ను మాత్రమే ఏరికోరి వెతికి వాటపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. సినిమా ఒక ఎంటర్ టైనర్. నచ్చింది.. నచ్చలేదు….

ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం….

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్‍లో ప్రమాదానికి గురయ్యారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ సెట్ లో చిన్న ప్రమాదం జరగడంతో తనతోపాటు మరికొద్ది మంది యూనిట్ సభ్యులు గాయపడ్డారని.. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటుండగా.. మిగతా వారికి చికిత్స అందిస్తున్నారని అన్నారు….

కన్నా తండ్రి వల్లనే లైంగిక వేధింపులకు గురైన సీనియర్ స్టార్ హీరోయిన్ …

ఎనిమిదేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని హీరోయిన్.. బీజేపి నాయకురాలు ఖుష్బూ సంచలన కామెంట్స్ చేశారు. చిన్న వయసులోనే తన తండ్రి తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని.. తనను గాయపరిచి.. చిత్రహింసలు పెట్టేవాడని చెప్పారు. అబ్బాయైనా, అమ్మాయైనా బాల్యంలో….