Category: World

సీఈఓ ఎలాన్ మాస్క్ కీలక ప్రకటన.. ఇకపై ట్విట్టర్‌లో లే ఆఫ్స్​ ఉండవు..

ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్ (Elon Musk)​ సంచలన నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్‌ను (Twitter) హస్తగతం చేసుకున్న తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. పనితనం సరిగ్గా లేని ఉద్యోగులను లే ఆఫ్స్ (Layoffs)​ పేరుతో ఇంటికి సాగనంపడమే….

బుల్లెట్ ట్రైన్ వెనుక కథ

చీమను చూసి పొదుపు ఎలా చేయాలో మానవుడు నేర్చుకున్నాడు.. పక్షిని చూసి గాలిలో ఎలా ఎగరాలో తెలుసుకున్నాడు. చేపను చూసి ఎలా ఈదాలో తర్ఫీదు పొందాడు. అలాగే సాంకేతికతను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన జపాన్ కింగ్ ఫిషర్, గుడ్లగూబను ఆదర్శంగా….

ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గవచ్చని వార్తలు

చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ ఒక్క రోజూ బ్రెంట్‌ కూడా 5 శాతంపైగా క్షీణించి 83 డాలర్ల వద్ద….

అందరినీ ఆశ్చర్యపరిచిన ఉత్తరకొరియా నియంత KIM

: కిమ్ జాంగ్ ఉన్… ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు తనకు పోటీ అని కుటుంబంలోని కీలక తోబుట్టువులను అందరినీ చంపించేశాడు. ఎవరైనా కుట్రలు చేస్తున్నారని తెలిస్తే చాలు కాల్చిపడేశాడు. ఉత్తరకొరియాకు తనకు తానే నియంతగా మారి క్రూరంగా పాలిస్తున్నాడు. అత్యంత….

ఇరాన్‌లో కలకలం.. ముష్కరుల కాల్పుల్లో ఐదుగురు మరణం..

ఇరాన్‌లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తుండగా.. మరోవైపు టెహ్రాన్‌లోని మెట్రో స్టేషన్‌లో ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపి కర్రలతో కొట్టారు. కాల్పులతో గందరగోళం నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. 22 ఏళ్ల మహ్సా అమిని మరణానికి వ్యతిరేకంగా….

అమెరికా రాయబారి డోనాల్డ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించి వివాదాస్పద వ్యాఖ్యలు

ఆకాశాన్ని తాకేలా ఉండే మంచుకొండలు. కళ్ళు మిరమిట్లు గొలిపే తులిప్ పుష్పాలు.. చర్మానికి మరింత యవ్వనాన్ని తీసుకొచ్చే కుంకుమపువ్వు.. ఎరుపును తమలో పూర్తిగా నిక్షిప్తం చేసుకునే ఆపిల్ పండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కాశ్మీర్ వర్ణన పదాలకు సరిపోదు. అటువంటి కాశ్మీర్లో….

ఐఎస్ఐ కుట్ర కోణం

పాకిస్తాన్.. పేరుకే ఆదేశంలో అధ్యక్షుడు ఉంటాడు. కానీ తెర వెనుక పెత్తనమంతా ఐఎస్ఐదే. సైన్యమే అన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. పొరపాటున ఎవరైనా నోరు జారి ఒక మాట మాట్లాడితే వారి అంతు చూస్తుంది. ఇందుకు ఆ దేశ అధ్యక్షుడు ఏమి మినహాయింపు….

టాంజానియాలో ఘోర ప్రమాదం.. విక్టోరియా సరస్సులో కూలిన ప్రయాణీకుల విమానం

ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల విమానం విక్టోరియో సరస్సులో కూలిపోయింది. వాయువ్య నగరమైన బుకోబాలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం తెల్లవారుజామున సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో….

అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు

ట్విటర్‌లో ఉద్యోగులను జెట్‌ స్పీడ్‌తో తొలగిస్తున్నారు ఆ సంస్థ కొత్త అధినేత ఎలాన్‌ మస్క్‌. అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు పడనుందని ఒకవైపు వార్తలు వస్తుండగా… భారత్‌లో మొత్తం స్టాఫ్‌ను తొలగించినట్లు సమాచారం.

ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా కాల్పులు : ఆయనతోపాటు మరో నలుగురికి గాయాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ నేడు ర్యాలీ నిర్వహించారు. ఆయన ఓ….