ఐఎస్ఎస్‌కు భారత పైలట్ శుభాన్షు శుక్లా.. ‘మిషన్ ఆకాశ గంగ’కు సర్వం సిద్ధం..!
నాలుగు దశాబ్దాల క్రితం రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి భారత కీర్తి పతాకను ఎగురవేయగా, ఇప్పుడు మరో భారతీయుడు సుదూర రోదసిలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. భారత వాయుసేనకు చెందిన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష….










