కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు..?
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? పార్టీలో సీనియర్లకు బీజేపీ ఛాన్స్ ఇస్తుందా? ఎవరూ ముందుకు రావడం లేదా? లేకుంటే మిత్రులకు కమలనాథులు అప్పగిస్తారా? మరి మోదీ-షా మనసులో ఎవరున్నారు? అన్నదానిపై హస్తినలో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ….










