రాహుల్ జోడో యాత్రతో జోష్ కొంతే.. ప్రతిపక్ష నేతగానూ గుర్తించని దేశం!
దేశంలో నానాటికీ పతనమవుతూ ఒక్కో రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జోష్ తెచ్చేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన 4….










