కవితకు కేటీఆర్.. డైరెక్ట్ వార్నింగ్..?
మాజీ సీఎం కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కేటీఆర్ తాజాగా స్పందించారు. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు.. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుందాం. మా పార్టీలో అందరూ సమానమే అని కేటీఆర్ కవితను ఉద్దేశించి మాట్లాడారు…..










