నూర్ మహమ్మద్ పై దేశద్రోహ కేసు.. 14 రోజుల రిమాండ్..!
సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్రలింకుల కేసులో.. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. నూర్ మహమ్మద్‌కు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో భారీ భద్రత మధ్య నూర్ మహమ్మద్‌ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో చాటింగ్ చేస్తూ….










